Welcome to "English For Excellence" Latest: For Daily Tests and Quizzes, Follow Me on Telegram/Online Tests For Competitive Examinations/High School English Worksheets/Spoken English...

ENGLISH PRONOUNS AND THEIR TELUGU MEANINGS

Pronouns with Telugu Meanings

English Pronouns and their Telugu Meanings

Click on an English pronoun to see its Telugu meaning.

English Pronoun Telugu Meaning
I నేను
my నా/నా యొక్క
mine నాది/నావి
myself నాకు నేనే/నన్నే
me నాకు/నన్ను
we మేము/మనము
our మా/మా యొక్క/మన యొక్క
ours మాది/మావి
ourselves మాకు మేమే/ మనమే
us మాకు/మనకు/మమ్మల్ని/మనల్ని
you (Singular - Nomitative/Subject) నీవు/నువ్వు
you (Plural - Nomitative/Subject) మీరు
your (Singular) నీ/నీ యొక్క
your (plural) మీ/మీ యొక్క
yourself నీకు నీవే/నిన్నే
yourselves మీకు మీరే/మిమ్మల్నే
you (Singular - Accusative/Object) నీకు/నిన్ను
you (Plural - Accusative/Object) మీకు/మిమ్మల్ని
yours (singular) నీది/నీవి
yours (plural) మీది/మీవి
he అతడు
his అతని/అతని యొక్క
his అతనిది/అతనివి
himself అతనికతనే/అతన్నే
him అతనికి/అతన్ని/అతనిని
she ఆమె
her (Possessive) ఆమె/ఆమె యొక్క
hers ఆమెది/ఆమెవి
herself ఆమెకు ఆమెనే/ఆమెనే
her (Accusative/Object) ఆమెను/ఆమెకు
it (Nominative/Subject) అది
its దాని/దానియొక్క
its దానిది/దానివి
itself దానికదే
it (Accusative/Object) దానికి/దాన్ని/దానిని
they వారు/వాళ్లు/అవి
their వారి/వాటి/వారియొక్క/వాటియొక్క
theirs వారిది/వారివి/వాటిది/వాటివి
themselves వారికివారే/వాటికవే
them వారికి/వాటికి/వారిని/వాటిని/
who (Singular and Plural) ఎవరు
whose ఎవరి/ఎవరియొక్క/వేటియొక్క/దేనియొక్క
whose ఎవరిది/ఎవరివి
whom ఎవరికి/ఎవరిని
what (Nominative/Subject) ఏమిటి/ఏమి
what (Accusative/Object) దేన్ని/దేనికి
which (Nominative/Subject) ఏ/ఏది
which (Accusative/Object) దేనికి/దేన్ని
This (Nominative/Subject/Adjective) ఇది/ఈ/ఇతడు/ఈమె
this (Accusative/Object) దీనికి/దీన్ని/దీనిని
That (Nominative/Subject/Adjective) అది/అతడు/ఆమె/ఆ
that (Accusative/Object) దానికి/దాన్ని
These (Nominative/Subject/Adjective) ఇవి/ఈ
these (Accusative/Object/Adjective) వీటికి/వీటిని/ఈ
Those (Nominative/Subject/Adjective) అవి/ఆ
those (Accusative/Object) వాటికి/వాటిని/ఆ
Some (Nominative/Subject/Adjective) కొన్ని/కొంత
Some (Accusative/Object) కొన్నిటికి/కొన్నిటిని/కొంత
Any (Nominative/Subject/Adjective) ఏదో ఒక/ఏదో ఒకటి
any (Accusative/Object) ఎదో ఒకదానికి/ఎదో ఒకదాన్ని
Alekhya (Nominative/Subject) అలేఖ్య
Alekhya's అలేఖ్య యొక్క
Alekhya's అలేఖ్యది/అలేఖ్యవి
Alekhya (Accusative/Object) అలేఖ్యను/అలేఖ్యకు
tiger (Nominative/Subject) పులి
tiger's పులి యొక్క
tiger's పులిది/పులివి
tiger (Accusative/Object) పులిని/పులికి